"బాలపంచపదులు - మొదటి భాగం" తేది 30-06-2022 నుండి తేది 30-08-2022 వరకు "బాలపంచపదులు" వాట్సాప్ సమూహంలో వివిధ అంశములపై వ్రాసిన కవితల సంకలనం.
"బాలపంచపదులు - రెండవ భాగం" తేది 01-09-2022 నుండి తేది 09-10-2022 వరకు "బాలపంచపదులు" వాట్సాప్ సమూహంలో వివిధ అంశములపై వ్రాసిన కవితల సంకలనం.